Header Banner

చంద్రబాబు ఎందుకు టైం పాటించరంటే! రీజన్ కనిపెట్టిన రఘురామ!

  Sun Apr 20, 2025 18:06        Politics

ఏపీ రాజకీయాల్లో క్రమశిక్షణ కలిగిన నేతగా పేరున్న సీఎం చంద్రబాబుపై ఇవాళ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన టైం పాటించరని చెప్పుకొచ్చారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయనే చెప్పేసారు. చంద్రబాబు ఇవాళ వజ్రోత్సవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ రఘురామరాజు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నా అందుకు ఆయన చెప్పిన కారణం మాత్రం రీజనబుల్ గానే ఉంది.

 

ఇవాళ విజయవాడలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రఘురామకృష్ణంరాజు.. చంద్రబాబుపై పొగడ్తల జల్లు కురిపించారు. సీఎం చంద్రబాబు తత్వాన్ని అర్థం చేసుకున్నవారెవరైనా గొప్పగా రాణిస్తారని చెప్పుకొచ్చారు. ఆయనకూ, ఇతర ముఖ్యమంత్రులకు ఉన్న తేడా ఏంటని తనను చాలామంది అడిగారని, దురాభిమానులు లేకుండా మంచి అభిమానులు ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని తాను చెప్పినట్లు వెల్లడించారు.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబుపై కేశినేని నాని పోస్ట్! టీడీపీలో రీఎంట్రీ ప్రచారం వేళ..!

 

టీడీపీలో ఉన్న నాయకులందరూ చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ప్రేమిస్తారని రఘురామ తెలిపారు. అయితే చంద్రబాబుకి టైం మేనేజ్మెంట్ తెలియదని తాను కూడా ఒకటికి రెండు సార్లు అనుకున్నానని, ఆయన టైం మేనేజ్మెంట్ ఎందుకు పాటించలేకపోతున్నారో చివరికి తాను కనిపెట్టానని తెలిపారు. ఏదైనా కొత్త విషయం చిన్న కుర్రాడు చెప్పినా నిష్టగా వింటారని.. అంతగా టైం మర్చిపోతారని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా టైం మేనేజ్మెంట్ విషయంలో ఒకరిద్దరికీ ఇబ్బంది కలిగినా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.టైం ట్రావెల్ చేయగల నాయకుడు చంద్రబాబు మాత్రమేనన్నారు.



చంద్రబాబుని వ్యతిరేకించేవారైనా సరే ఆయన విజన్‌ని అంగీకరించి తీరాల్సిందేనని రఘురామ తెలిపారు. ఇలాంటి గొప్ప నాయకుడితో పనిచేయడం కాస్తా ఆలస్యమైనా.. ఇప్పుడు అవకాశం రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. మహాత్మా గాంధీలో ఉన్న సుగుణం ఓర్పు, సుభాష్ చంద్రబోస్‌లోని విప్లవ ధోరణిని మనం చంద్రబాబులో చూస్తామన్నారు. అయితే చంద్రబాబులో ఎక్కువగా ఓర్పు, సహనమే మనం చూస్తామని.. అప్పుడప్పుడు విప్లవధోరణి కూడా బయటపడుతుందన్నారు.

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్.. పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు! ఎస్సైకి సస్పెన్షన్ వేటు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (18/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #ChandrababuNaidu #RaghuramaKrishnaRaju #LateBabu #PoliticalFun #APPolitics #TDPvsYCP #CBNTiming